వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

లోన సారము లేక పైకి మాత్రము ప్రకాశించుట.

డేగ - తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
నానార్థాలు
సంబంధిత పదాలు

తళతళయను కాంతివిశేషము.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"నిక్కమైనఱాయి నీల మొక్కటి చాలు, తళుకుబెళుకుఱాళ్లు తట్టెడేల" [వేమన]

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>