తలాటము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత విశేష్యము/దే. వి. (తల + ఆట)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>గుర్రము నెత్తిన అమర్చిన అలంకరణము=తురాయి
- పికిలిపిట్ట ఱెక్కలులోనగు వానిచే నేర్పఱచి గుఱ్ఱము నెత్తిని నిలువుగా నమర్చెడు తురాయి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"ఎ, గీ. పీలికుంచెతలాటంబు పేరొజంబు, మణుల మొగముట్లుఁ బన్నిసాహిణియొకండు, కర్తయెదుటికిఁ గొనివచ్చె గంధవాహబాంధవంబగు నమ్మహాసైంధవంబు." స్వా. ౪, ఆ.