తలవని తలంపు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>అకస్మాత్తుగ కలిగిన ఆలోచన.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
తలవని తలంపుగ
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"కలిగె మధుమక్షికమునకుదలవని తలఁపస్మ దాది ధార్యము గంగా జలవలమానము యదుకుల, తిలకాంఘ్రి సరోజదివ్యతీర్థము గ్రోలన్." [పాండు-4-257]