తరుపు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఇంతవరకు ఈనని వయసు వచ్చిన ఆవు దూడ అని ఆర్థము.
- కృత్రిమ వజ్రము అని అర్థము
- . దూడలు పెట్టిన (ఈనిన) పసరము. [చిత్తూరు]
- కట్టుకురాని ఆవుపెయ్య. [నెల్లూరు]
- ఫలమునకు సిద్ధమైనది. [చిత్తూరు]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు