వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామవాచకం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

వాతావరణం యొక్క తరుణ స్థితి లేదా short-term state of the atmospheric conditions or weather

నానార్థాలు
సంబంధిత పదాలు
  • atmosphere = వాతావరణం = the physical space surrounding a planet
  • climate = సదావరణం = long-term state of the atmospheric conditions
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • The Moon has no atmosphere = చంద్రుడికి వాతావరణం లేదు
  • The planet Mars has a very thin atmosphere = అంగారక గ్రహం మీద వాతావరణం పలచగా ఉంటుంది.
  • How is the weather there today? = ఈ రోజు అక్కడ తరుణావరణం ఎలా ఉంది?
  • We have a desert climate in Phoenix = ఫీనిక్స్‌ లో మాది ఎడారి సదావరణం

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>