తరించు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- సకర్మక క్రియ/ సంస్కృత క్రియ
- వ్యుత్పత్తి
- సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- సముద్రము మొదలగువానిని పడవ, ఓడ సంస్కృత క్రియ
- దాటు, అతిక్రమించు., నావ లాంటి సాధనములద్వారా దాటు/ అతిక్రమించు/ అవతరిల్లు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- క్రమముగా తెలుపుట, విస్తరించుట
- పార్‌హోనా (హి) కృతార్థుడగుట, తరించుట
ఎన్ని తీర్థములు సేవించారో... ఎన్ని మహిమలను గణియించారో ... విజయం చేసిరి మహానుభావులు... మన జీవితములు తరించుగా ....స్వాముల సేవకు వేళాయె... వైళమె రారే చెలులారా
- చిత్రం
- శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)...సంగీతం : పెండ్యాల ...గీతరచయిత : పింగళి ... నేపధ్య గానం : సుశీల
- నాకంబున కరుగక మీ రాకకు శరభంగుడుండి ప్రవిమలభక్తిన్ నీకళగని తరియించెను శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!