తప్పించు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>తొలగించుట అని అర్థము: ఉదా: వాదిని ఆ జట్టునుండి తప్పించారు. అతనిని ఆ బాద్యతల నుండి తప్పించారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | తప్పించాను | తప్పించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | తప్పించావు | తప్పించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | తప్పించాడు | తప్పించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | తప్పించింది | తప్పించారు |
- తప్పు/ తప్పించుట, తప్పించారు. / తప్పుకున్నారు/ తప్పుకో/ దొంగ జైలు నుండి తప్పించు కున్నాడు./ తప్పించుకో/
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పద్యంలో పదప్రయోగము: నొప్పించక తానొవ్వక... తప్పించుక తిరుగు వాడె ధన్యుడు సుమతీ