తప్తం తప్తేన సమ్బధ్యతే

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

కాల్చబడిన యినుము కాల్చబడిన యినుముతో కలుసుకొనిపోవును. "సాధారణోఽయ ముభయోః ప్రణయ స్మరస్య, తప్తేన తప్త మయసా ఘటనాయ యోగ్యమ్‌." (విక్రమోర్వశీయమ్‌.)

తప్తాయఃపీతామ్బువత్‌ కాల్చిన యినుముచే త్రాగఁబడిన నీరువలె. "సంతప్తాయసి సంస్థితస్య పయసో నామాపి న జ్ఞాయతే" (తప్తాయఃపిండమున బోయఁబడిన నీరు ఊరు పేరు లేకుండ నశించును.) అట్లే - నామరూపాదులు లేకుండ వస్తునాశనము కలుగునపుడీ న్యాయ ముపయోగింపబడును. "న తస్య ప్రాణా ఉత్క్రామన్తి" అనగా నిర్గుణబ్రహ్మ సాక్షాత్కారముగల మహనీయుని ప్రాణములు సర్వమానవుల ప్రాణములవలె నూర్ధ్వగమనము నొందక ప్రత్యగ్బ్రహ్మయందు తప్తాయఃపీతాంబువులవలె లీనము లవును. జీవన్ముక్తుని దేహత్యాగసమయమున ప్రాణాఖ్యమైన లింగశరీరము తప్తాయఃపీతాంబువులవలె ప్రత్యగభిన్న పరమానందస్వరూపుడవు పరబ్రహ్మమందు లీనమవును.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>