తపస్విని
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఇహలోకవాంఛలను పరిత్యజించి ముక్తికై భగవంతుని ధ్యానముచేయునది=తాపసురాలు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- కటుకరోహిణి
- జటామాంసి
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు