తపము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ
<small>మార్చు</small>- వేసంగికాలము
- తపస్సు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- చంద్రాయణాది పుణ్యకర్మము
- శిశిరఋతువు
- మాఘమసము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పాటలో పద ప్రయోగము: తపము ఫలించిన శుభ వేళ..... బెదరగ నేలా..... ప్రియు రాలా.... ఎదుట నిలువమని (శ్రీకృష్ణార్జున యుద్ధం.. సినిమా)