తడిసి ముప్పందుమైనది

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

స్వయంకృతాపరాధముతో బాధపడుట. మోయు బరువును తానే తడిపి బరువును ఎక్కువచేసికొనుట; బహుశః ఉప్పుమూట లనుకొని గడ్డిమోపును తడిపి మోయలేక అవస్థపడిన గాడిద కతనుబట్టి వచ్చిన నానుడి కావచ్చును; పందుము ముప్పందుమైనది (ముప్పందుము = మూడు పందుములు; పందుము = పదితూములు). [నెల్లూరు]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>