తడిగుడ్డతో గొంతుకోయు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

క్రియ (జాతీయము)

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

ఇది ఒక జాతీయము: స.క్రి. నయవంచన చేయు, నమ్మించి ద్రోహముచేయు. అని అర్థము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

వాడు తడి గుడ్డతో గొంతులు కోసే రకము అని మోస గాళ్ళను గురించి హెచ్చరిస్తుంటారు.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>