తడబడు
తడఁబడు
<small>మార్చు</small>వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>తడ+పడు= తొట్రుపడు/సంకోచించు/సంభ్రమించు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- వ్యాత్యాసపడు
- చలించు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- మాట్లాడడములో వాడికి నోరు తడబడుతున్నది
- తడబడుతూ కొన్నిమాటలు చెప్పినాడు