తటాదర్శిశకుంతపోతన్యాయము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

ఒడ్డు తెలియని పక్షిపిల్లవలె. సముద్రములో పడిపోయిన పక్షిపిల్ల ఒడ్డును జేరి బ్రతుకవలె నను నిచ్ఛతో నొకమాదిరిగ నెగిరి నలుగెలంకుల గలయఁజూచి అంతయు జలమయముగానే కనఁబడి ఒడ్డును చూడక మఱల తా నెగిరినచోటునే పడిపోవును. గత్యంతరాభావమున తొంటిస్థితినే ఆశ్రయించుతావున నీ న్యాయ ముపయోగింపఁబడును.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>