తటాకదర్శిశకుంతపోతన్యాయం

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

సముద్రంలో పడిపోయిన పక్షిపిల్ల ఒడ్డునుచేరి బ్రతకాలనే కోరికతో ఒక మాదిరిగ ఎగిరి నలుదిక్కులా కలయజూచి అంతా జలమయంగానే కనబడి ఒడ్డును చూడక మళ్లీ తానెగిరిన చోటనే పడిపోతుంది. గత్యంతరం లేనపుడు మొదటి స్థితినే ఆశ్రయించే సందర్భంలో ఈ న్యాయం వాడబడుతుంది.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>