తటస్థము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఎటు వైపు మొగ్గు చూపని.ఏపక్షాన్ని సమర్ధించని,ఇరుపక్షాలను సమానంగా చూడటం.
- సమీపమునందున్నది
- ఒనగూడినది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పక్షపాతం.