తటస్థము

(తటస్థం నుండి దారిమార్పు చెందింది)

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

విశేషణము

వ్యుత్పత్తి

సంస్కృతసమము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • ఎటు వైపు మొగ్గు చూపని.ఏపక్షాన్ని సమర్ధించని,ఇరుపక్షాలను సమానంగా చూడటం.
  • సమీపమునందున్నది
  • ఒనగూడినది.
నానార్థాలు
  1. మద్యస్థము
సంబంధిత పదాలు
  1. తటస్థత
  2. తటస్థించు
  3. తటస్థుడు
వ్యతిరేక పదాలు

పక్షపాతం.

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=తటస్థము&oldid=871760" నుండి వెలికితీశారు