తగవరి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>విభేదాలున్న రెండు వ్యక్తులు/వర్గాలు కు సమ్మతమైన మధ్యవర్తిగా ఇరువైపులకు అంగీకారం యోగ్యం గా సమస్యను పరిష్కరించువాడు.=న్యాయాధిపతి,తీర్పరి
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు