తక్రకౌండిన్యన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>"బ్రాహ్మణుల కందఱకు బెరుగు వడ్డింపుఁడు. కౌండిన్యునకు మాత్రము చల్లపోయుడు" అని చెప్పినప్పుడు కౌండిన్యుడును బ్రాహ్మణుఁడే యగుటచే పెరుగు పోయవలసి యన్నను ప్రత్యేకముగా పేర్కొనబడుటచే నాతనికి మజ్జిగయే వడ్డింతురు. అట్లే- విశేషవిధులు సామాన్యవిధులను బాధించును.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు