తక్రకౌండిన్యన్యాయం

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

'బ్రాహ్మణేభ్యో దధి దీయతాం, తక్రం కౌండిన్యాయము' (బ్రాహ్మణులకు పెరుగు పోయండి, కౌండిన్యునికి మజ్జిగ పోయండి) అని అన్నప్పుడు కౌండిన్యుడు బ్రాహ్మణుడే ఐనా వానికి మజ్జిగ పోయాలని విడిగా చెప్పడం వల్ల వానికి పెరుగు పోయకుండా మజ్జిగనే పోయాలి అన్నట్లు. [విశేషవిధి వల్ల సామాన్యవిధికి అవరోధం ఏర్పడడమన్న మాట.]

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>