తక్కువ చేయుట
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
నామవాచకం
- వ్యుత్పత్తి
తక్కువ చేయి అనే క్రియా పదానికి నామవాచక రూపము
అర్థ వివరణ <small>మార్చు</small>
తక్కువ చేసి చూపుట అని అర్థము.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకూ..... రామ దాసు కీర్తన.....
- వ్యతిరేక పదాలు