తంజావూరుబొమ్మ

తంజావూరుబొమ్మ

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  1. తంజావూరుబొమ్మలు.

అర్థ వివరణ <small>మార్చు</small>

తంజావూరుబొమ్మ అంటే తంజావూరులో చేసే బొమ్మ.ఇవి క్రింది భాగము లో గోళాకారము లో ఉండి అటూఇటూ ఊగుతూ ఆకర్హణీయంగా ఉంటాయి.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అతను అన్నిటికీ తంజావూరు బొమ్మలా తలాడిస్తూ ఉంటాడు.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>