వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

1. తంగెటి చెట్టునకు పెట్టఁబడిన తేనె తుట్టె. 2. అందుబాటులో నున్న వస్తువు, సులభముగ లభించు వస్తువు. "కెలకులనున్న తంగెటిజున్ను గృహమేధి." [మ.చ.-1-66] రూపాం. తంగేటిజున్ను.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004