వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

క్రియ

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ <small>మార్చు</small>

  • నీరులెదా ద్రవము భూమిలో ఇంకుట
  • ఎండు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. ఇంకు; "క. వెల్లువముంచి పిదప నీ, రెల్లను వెసడొంకఁగొలన నెసఁగెడు చంచ, త్ఫుల్లారవిందముల క్రియ, నల్లన వదనములుతోఁచె నాశ్చర్యముగాన్‌." నిర్వ. ౩, ఆ.
  2. ఎండు; "క. ధరణీపంకంబులింకెఁ దటినులు డొంకెన్‌." రా. కిష్కిం, కాం.
  3. అడఁగు. "దరస్మితవిలాసపుఁ జంద్రిక డొంకి." స్వా. ౩, ఆ.

వి.

   వంకర.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=డొంకు&oldid=882366" నుండి వెలికితీశారు