డిటెన్యూ
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
సామాజిక భద్రతకు ముప్పు తెస్తారన్న కారణంతో నిర్బంధంలో ఉంచబడిన వ్యక్తి = పత్రికాభాషానిఘంటువు (తె.వి.) 1995
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
జోధ్ పూర్ డిటెన్యూలను విడుదల చేయటం, ... చర్చలు జరపటం సమస్య పరిష్కారానికి దోహదపడవచ్చు. (ఆం.ప. 17-6-87)