డింభౌషణకాలము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>(జంతు శాస్త్రము) గ్రుడ్డు పగిలి దానినుండి ప్రాణి బయటికి వచ్చుటకు పట్టు కాలమును డింభౌషణకాలమని అంటారు. అదేవిదంగా... శరీరములో రోగకారక క్రిములుప్రవేసించినది మొదలు రోగ చిహ్నములు పైకి కనబడు వరకు పట్టు కాలమని కూడ అర్థము కలదు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు