డాగు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము, విశేసణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- గాఢనాళీకసంగ్రస్తుఁడై నేఁడును నీడాగువాఁడు వాణీవిలాసి
- గుఱుతు;......"సీ. గాఢనాళీకసంగ్రస్తుఁడై నేఁడును నీడాగువాఁడు వాణీవిలాసి." వసు. ౩, ఆ.
- వాత;"చ. విరహిజనమ్ములన్ మరుఁడు వీఁపుల డాగులు వేయఁబూని ని, ష్కరుణ నిజప్రతాపశిఖిఁ గ్రాఁచఁగఁ గ్రాఁగు సలాకలో యనన్, ధరపయి నెల్లెడన్ దరులదట్టములై చిగురాకుజొంపముల్, నిరుపమలీలఁ బొల్చెఁ దరుణీ కనుఁగొంటె మిటారిచూపులన్." చంద్ర.