వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము/వై. వి.

వ్యుత్పత్తి

వైకృతము

అర్థ వివరణ <small>మార్చు</small>

కపటము;

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

స్థితికి మించిన వేషము* ; ......"ద్వి. తన డంబు తప్పక ధనికులయిండ్ల, కనువునఁడని వారికనురాగమొదవ, రిత్త మ్రొక్కులు మ్రొక్కి." హరిశ్చ. ౨, భా
గర్వము* ; "మ. క్షితి నాతమ్ముఁడు నేను దిగ్విజయమున్‌ జేయంగడాయన్‌ గడిన్‌, బ్రతివీరప్రకరంబు డంబ మెయిఁగప్పం బొప్పనంబీక యే, కతమాడంగలరే నరేశ్వర శిరోగర్వంబు సర్వంబుఁ బా, పితి వీశానవరప్రసాదమున మీపెంపెల్లెడన్‌ జెల్లఁగన్‌." ఉ, హరి. ౪, ఆ.
విధము* ......"సీ. తన దివ్యమకుటంబు తనడంబున ననంతమణి సంతతద్యోత మహిమఁగాఁచ." ఉ, రా. ౧, ఆ.
అధికము* ......... "క. డంబుగఁ బంచమహాశ, బ్దంబులు మ్రోయంగ." రా. అ, కాం.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=డంబు&oldid=881680" నుండి వెలికితీశారు