డంబము

(డంబం నుండి దారిమార్పు చెందింది)

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

వైకృతము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  • తనకు వాస్తవానికివున్న ఆర్థికస్థితికన్న మించిన వేషము
  • వై. వి. 1. స్థితికి మించిన వేషము* ;

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

డంబములు, డాబులు.

పర్యాయపదాలు
అడిబీరము, అహోపురిషిక, ఆర్భాటము, డంబాచారము, డంబు, డాంబికము, డాబు, ప్రగల్భము, బడాయి, బలుపు, బీరము, భేషజము,
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=డంబము&oldid=881684" నుండి వెలికితీశారు