టోపీ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామ వాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- టోపీలు
అర్థ వివరణ
<small>మార్చు</small>తలమీద ధరించునది.ఎండ తగలకుండ నీడనిచ్చుటకై ఆలంకరణ గా ధరించునది.స్త్రీలు పురుషులు ధరించునవి వేరు వేరు ఆకారాలలో వుండును.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- టోపీపెట్టు
- టోపీవేయు
- తాటాకు టోపీలు
- టోపీలు చేసేవాడు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ప్రత్యక్షంగా తలమీద ఎండ పడకుండా టోపీలు వాడుతుంటారు