టెలివిజన్

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
 
టెలివిజన్
భాషాభాగం

నామ వాచకము అన్య దేశము.

వ్యుత్పత్తి

ఇంగ్లిసు నుండి తెలుగులో చేరిన పదం

ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

Tele=distance(దూరం).vision= view(దృశ్యం,చూడగల్గుట).దూరంనుండి ప్రసారం చేయ్యు దృశ్యాన్ని చూపగలిగే సాధనము /పరికరము.దృశ్యము తో పాటు మాటలను కూడా వినిపింవచును.

నానార్థాలు
సంబంధిత పదాలు
  • టెలిఫొన్
  • టెలిగ్రామ్
  • టెలిప్రింటరు
  • టెలిస్కోప్
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>