టెంకాయచెట్టు

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • టెంకాయ.
బహువచనం
  • టెంకాయ చెట్లు.

అర్థ వివరణసవరించు

కల్పవృక్షం లాంటిది. దీనిలో అన్ని భాగాలు ఉపయోగకరమైనవే. టెంకాయ కు హిందూ సంప్రదాయంలో చాలా ప్రాముఖ్యం ఉంది.

పదాలుసవరించు

నానార్థాలు
  1. కొబ్బరిచెట్టు.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

Coconut

బయటి లింకులుసవరించు