టిట్టిభన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>సముద్రపుటొడ్డున పెట్టిన తనగ్రుడ్లను సముద్రుఁడు తరంగములద్వారా అపహరించుటచే కోపించి ఒకతిత్తిరిపక్షి ఱెక్కలు తడిపి ఆనీటిని వెలుపల విదలించియు, త్రాగి వేసియు సముద్రము నింకింపసాగెను. అందులకు సముద్రుడు భయపడి ఆపక్షిగుడ్లను బహుమానపురస్సరముగ మఱల సమర్పించుకొనునా?
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు