టమాట పళ్ళు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

టమాటాలు  : బహువచనము.

అర్థ వివరణ

<small>మార్చు</small>

దీనిని పండుగాను, కూరగాయ గాను ఉపయోగిస్తారు. అన్ని కూరల్లోను దీనిని వేయవచ్చు. పచ్చడి పెట్టవచ్చు, సూప్ చేయవచ్చు, జాం చేయవచ్చు... దీని రసం త్రాగవచ్చు. ఇలా ఇది అనే విధములుగా పుపయోగ పడుతుంది.

నానార్థాలు

తక్కాళి, కత్తలికాయ, పులుసొంకాయ

సంబంధిత పదాలు

టమాట పచ్చడి, టమాట సూపు, టమాట చట్ని, టమాట రసము, టమాట వరుగులు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

టమాట ఆంధ్ర దేశంలో అతి విరివిగా వాడె ఒక కూర గాయ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=టమాట&oldid=963573" నుండి వెలికితీశారు