జ్వాలాముఖి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం
- జ్వాలాముఖులు.
అర్థ వివరణ
<small>మార్చు</small>- జ్వాలాముఖి అంటే అగ్ని పర్వతం.భూమి అడుగు పొరలలో ప్రవహిచే లావా పర్వతాలను
బద్దలు కొట్టుకుంటూ నిప్ప్లు చెరుగుతూ బయటికి ప్రవహిస్తుంది.అలా నిప్ప్లు చెరుగుతూ లావా కక్కుతూ ఉండే పర్వతాలను జ్వాలాముఖి అంటారు.
- పంచాశత్-మాతృకాశక్తులు లలో ఒకటి
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు