జ్వరహరతక్షక చూడారత్నాలఙ్కారోపదేశవత్
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>జ్వరముతో బాధపడువానికి తక్షకుని నెత్తిపైనున్న మణిని తీసికొనివచ్చిన జ్వరము తగ్గిపోవునని చెప్పినట్లు. తక్షకుని శిరముపై నున్న మణిని తీసికొనివచ్చుట అసంభవము. అట్టి అసంభవమైన వచనమును నుడువుట నిరర్థకమగును. కావున అసంభవార్థమై నిరర్థకమైన వాక్యప్రయోగము గల తావుల నీన్యాయ మునుపయోగింతురు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు