జ్యేష్ఠా దేవి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>వరుణుని భార్యలలో ఒకతె. ఈమె ధాతృవిధాతలతోఁ గూడ పుట్టింపఁబడిన బ్రహ్మమానసపుత్రిక. ఈమె చెలియలు లక్ష్మి. ఈమె వరుణునివలన అధర్ముఁడు అను సుతుని పడసెను. ఈజ్యేష్ఠాదేవినే కాళికాదేవి అనియు అందురు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879