జ్ఞాన భూమికా సప్తకం - జ్ఞాన భూములు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

శుభేచ్ఛ, విచారణ, తనుమానసి, సత్త్వాపత్తి, అసంసక్తి, పదార్థా భావన, తురీయం. ఇందులో శుభేచ్ఛ, విచారణ, తనుమానసి దశలలోని వారు ముముక్షువులు. నాలుగవదైన సత్త్వాపత్తి దశను చేరినవారు బ్రహ్మవిదులు. చివరి మూడు, అంటే అసంసక్తి, పదార్థాభావన, తురీయ దశలలోని వారు ముక్తులు (జీవన్ముక్తులు). అసంసక్తుడు బ్రహ్మవిద్వద్వరుడు. పదార్థ భావనుడు బ్రహ్మవిద్యద్వరీయుడు. తురీయుడు బ్రహ్మవరిష్ఠుడు. జ్ఞాన భూమికలకు ఊర్ధ్వకాయంలోని 1. బొడ్డు, 2. కడుపు, 3. ఱొమ్ము, 4. మెడ, 5. ముఖం, 6. భ్రూ మధ్యం, 7. తల నివాస స్థానాలు. ...............పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు)

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>