వ్యాకరణ విశేషాలుసవరించు

 
జొన్నలు
 
తెల్లజొన్నలు
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • జొన్న

అర్థ వివరణసవరించు

  • జొన్నలు ఒక చిరు ధాన్యము.
  • వీటిని ఆహారానికి ప్రత్యాన్యాయంగా తీసుకుంటారు.
  • జొన్నలను అన్నం, సంకటి, రొట్టెలు, ఉప్మాగా తయారు చేయడానికి ఉపయోగిస్తారు.
  • ఉడికించిన అన్నాన్ని పశువులకు ఆహారంగా పెడతారు.
  • ఇవి తేలిగ్గా జీర్ణమవుతాయి

పదాలుసవరించు

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

  1. జబ్బుపడినవారు త్వరగా కోలుకోవడానికి జొన్నలతో చేసిన పదార్థాలను పెట్టడం ఎంతో మంచిది.
  2. అన్ని రకాల జొన్నలూ బాలింతలకు మంచి బలవర్థకమైన ఆహారంగా పనిచేస్తాయి.
  3. తగినంత పీచు ఉండడం వల్ల జీర్ణసమస్యలు రాకుండా ఉంటాయి.
  4. విలువలు కూడా జొన్నలోనే ఎక్కువ. వీటివల్ల 349 కిలో కేలరీల శక్తి లభిస్తుంది

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=జొన్నలు&oldid=954807" నుండి వెలికితీశారు