వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

దే. అ.క్రి

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

1. ఎఱ్ఱపాఱు; 2. రంజిల్లు. (రూ. జొత్తిలు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"నెత్తుటం జొత్తిల మేనబాణములు సొన్పి." భార. ద్రో. ౪, ఆ.

రంజిల్లుటకు. -
"క. చిత్తమాశ్చర్యరసమున జొత్తి లంగఁ, జేయు నీప్రశ్నము." పాండు. ౧, ఆ.
దీనివలె రెండర్థములకును సరియైన తత్సమక్రియ రాగిల్లు.)

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>