వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • ఒకరకమైన జాతికిచెందిన చేప.
  • తలమీద వెనుకమాటుగా కొట్టిన దెబ్బ.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"ఒక జెల్ల కొడితే నోరు మూసుకుంటాడు." (శ్రీ)

  • ఆయన మహానాయకుడు. అందరితోనూ మాటాడడు. ఎవడైతే జెల్ల కొడతాడని భయముంటుందో వాడిని జాగర్తగా చూసుకుంటాడు. (జెల్లకొట్టడమంటే వెనకదెబ్బతీయడం)

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=జెల్ల&oldid=954801" నుండి వెలికితీశారు