ఇది ఒక పక్షి విశేషము. బహు సిగ్గరి యైన ఈ పక్షి ఆంధ్ర ప్రదేశ్లో ఎక్కడైనా కనబడుతుంది. ఈ పక్షి కోయిల లాగ వుండి రంగు కొంత ఎర్రగా వుంటుంది. ఇది ఎక్కువగా కొమ్మల చాటున దాక్కొని వుంటుంది. అందుకే ఇది కనబడితే.... చిన్నపిల్లలు ఒక పాటపాడుతారు... అది..... పిట్టలోళ్లు వచ్చారు...... పట్టుకొని పోతారు.... దాక్కో.... దాక్కో జెముడు కాకి .... కోయిల కూడ బహు సిగ్గరె.. బహిరంగంగా అది ఎక్కువగా కనబడదు.

జెముడుకాకి