జెంకులు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
బొంతజెముడు చెట్లు; త్రాచులు మగది ఆడది దీనితో పెనవేసికొని సంగమించును, ఆ సమయమున మఱియొకపాము సమీపముననే ఉండి వానిని రక్షించుచుండును. దానికి కుంటెన పాము అని పెరు. ఇట్టి చెట్లను జెంకులందురు. [నెల్లూరు,పొదిలి]
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
అనువాదాలు <small>మార్చు</small>
మూలాలు, వనరులు <small>మార్చు</small>
మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.) 1970