జీవవ్యాపార ఆమ్లీకృతము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

జీవవ్యాపారము సక్రమంగా జరగనపుడు దేహము ఆమ్లీకృతమగుట

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

మధుమేహవ్యాధి తీవ్రమయినపుడు రక్తంలో కీటోనులు ఎక్కువై దేహం ఆమ్లీకృతము కావచ్చును. ఈ ఆమ్లీకృతము జీవవ్యాపార ఆమ్లీకృతంగా పరిగణిస్తారు.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

https://www.dictionary.com/browse/acidosis