జీవరసము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>జీవ కణములో నుండి కోశ రసము, అష్టి రెండును కలిసి జీవరసము అనబడును. ఇది ద్రవ, ఘన రూపములకు మద్యస్తముగా నుండును. జీవి యొక్క ప్రాణమునకు ఇది మూలాధారము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- జీవరసములో జరుగు సంశ్లేషణ విశ్లేషణ క్రియలు కలసియున్న ధర్మము