జీవనప్రమాణము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
[అర్థశాస్త్రము; శాసనము] జీవితములో మానవుడు ఆశించెడి కనీసపు అవసరముల సముదాయము, ఒక దేశమునందు ప్రజలచే అనుభవింపబడిన వస్తువుల, సపర్యల సముదాయము. (ఈ సముదాయము ఎక్కువయినచో జీవనప్రమాణము పెరిగినదని, లేనిచో తగ్గినదని అందురు)
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు