జిడ్డు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము/;దే. వి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- తెలుగునాట ఒక ఇంటి పేరు [ఉదా: జిడ్డు కృష్ణమూర్తి] ప్రశిద్ధ తత్వ వేత్త/ నూనెతొ కలిసి జిగురుగా నుండడడము./ ఒక పట్టాన వదలని మురికి. ఉదా: ఈ జిడ్డు ఓపట్టాన వదలదు./ జిడ్డులాగ పట్టుకున్నావు
- నేయిలోనగు వానియందలి మెఱుఁగు;/ వృక్షవిశేషము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
జిడ్డుమరక/నూనెమరక / జిడ్డుగా వుండే..: ఆంధ్ర-తమిళ-కన్నడ త్రిభాషా నిఘంటువు (ఆం.ప్ర.సా.అ.) 1979 ..
- వ్యతిరేక పదాలు