జైపుర్ లోని గంగ చిత్రము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

సంస్కృతసమము

అర్థ వివరణ <small>మార్చు</small>

  • జహ్నవి రాజర్షి పుత్రిక=గంగ,
  1. తెలుగువారిలో ఒక మహిళల పేరు.
  2. గంగ జహ్నుమహాముని యజ్ఞశాలయందు ప్రవేశింపగా అతడు కోపించి దానిని పానముచేశేణూ., పిమ్మట భగీరథుడు ప్రార్థింపగా ప్రసన్నుడై తన చెవినుండి వెడల విడిచెను. ఇందువలన గంగకు జాహ్నవి అను పేరు కలిగెను.
గంగానది

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

పర్యాయపదాలు: [గంగానదికి] అచ్చరనది, అనంతవాహిని, అబ్జపథసింధు, అమరతటిని, అమరసరిత్తు, అమరాపగ, అలకనంద, ఉగ్రశేఖర, కుమారసువు, గంగ, గంగక, గంగిక, గగననిమ్నగ, గగనస్రవంతి, గాందిని, చదలువాక, చదలేఱు, జహ్నుకన్య, జహ్నుతనయ, జహ్నుసంభవ, జాహ్నవి, జ్యేష్ఠ, తలయేఱు, తెలియేఱు, తెలివాక, త్రిదివోద్భవ, త్రిధార, త్రిపథగ, త్రిమార్గ, త్రిమార్గగ, త్రివేణి

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=జాహ్నవి&oldid=954728" నుండి వెలికితీశారు