జాలరి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- జాలరి నామవాచకం/వైకృత విశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- చేపల పట్టువాడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- తెరవలవైచి జాలరి దిగిచి దాని యుదర దళనంబుసేయ నందొక్క కొడుకు నొక్క కూతునుఁగని వారి నొనరఁదెచ్చి దాశరాజున కొప్పించె