జార్జియా
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- జార్జియా అమెరికాకు దక్షిణాన ఉన్న రాష్ట్రాల్లో ఒకటి. ఈ రాష్ట్రపు అతి పెద్ద నగరం రాజధాని అట్లాంటా. జార్జియాకు దక్షిణాన ఫ్లోరిడా, తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం,దక్షిణ కరోలినా పడమరగా అలబామా, ఉత్తరాన టెన్నెస్సీ మరియు ఉత్తర కరోలినా రాష్ట్రాలున్నాయి. ఈ రాష్టానికి ఉత్తర భాగంలో బ్లూ రిడ్జ్ పర్వతాలున్నాయి. 59,411 చదరపు మైళ్ళ విస్తీర్ణంతో జార్జియా అమెరికా రాష్ట్రాలన్నిటిలోకీ 24 వ అతి పెద్ద రాష్ట్రం.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>